జిల్లాలో 14 మంది ఎస్ఐల బదిలీలు
అన్నమయ్య జిల్లాలో మొత్తం 14 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో భాగంగా కురబలకోట మండలం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో SIగా పనిచేస్తున్న దిలీప్ కుమార్‌ను అనంతపురం రేంజ్ వీఆర్ విభాగానికి బదిలీ చేశారు. ముదివేడు పోలీస్ స్టేషన్‌కు కొత్త SI నియామకంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.