రాజ్యసభ సభ్యుడిగా పాక ఏకగ్రీవం

రాజ్యసభ సభ్యుడిగా పాక ఏకగ్రీవం

W.G: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభకు పాక వెంకట సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిని సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల అధికారిని చేతుల మీదగా గుర్తింపు పత్రాన్ని ఆయన అందుకున్నారు. కాగా పాక వెంకట సత్యనారాయణ మార్చి 29న రాజ్యసభకు నామినేషన్ వేయగా పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.