వాహనం ఒకటి నంబర్ ప్లేట్ మరొకటి

ADB: ఆదిలాబాద్ పరిధిలో తమ వాహనాలకు నంబర్ ప్లేట్లు మార్చి వేరే నెంబర్ ప్లేట్ల వాహనాలతో తిరుగుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎస్ జీవన్ రెడ్డి తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసులు నమోదు చేశారు. సీఐ సునీల్ కుమార్, ఎస్సై అశోక్ కుమార్ ఉన్నారు.