'ఈనెల 20 నుంచి మండల స్థాయిలో క్రీడా పోటీలు'

'ఈనెల 20 నుంచి మండల స్థాయిలో క్రీడా పోటీలు'

SRD: ఈనెల 20వ తేదీ నుంచి మండల స్థాయిలో క్రీడా పోటీలు పది రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు మాత్రమే ఉంటాయని చెప్పారు. క్రీడా పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయాలని పీడీ, పీఈటీలకు సూచించారు.