OTTలోకి అనుపమ కొత్త మూవీ

OTTలోకి అనుపమ కొత్త మూవీ

నటి అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'జానకి v/s స్టేట్ ఆఫ్ కేరళ'. ఇప్పటికే ఈ మూవీ జీ5లో మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా తెలుగులో అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు.