హోరీగా సాగుతున్న రాష్ట్రస్థాయి ఆహ్వానిత కబడ్డీ పోటీలు

హోరీగా సాగుతున్న రాష్ట్రస్థాయి ఆహ్వానిత కబడ్డీ పోటీలు

SKLM: సంతబొమ్మాళి మండలం బోరుభద్ర పంచాయతీ గోదలం గ్రామంలో గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి ఆహ్వానిత కబడ్డీ పోటీలలో శుక్రవారం మొదటి మ్యాచ్ గోదాలం-విజయనగరం కబడ్డీ జట్ల మధ్య హోరా హోరీగా తలపడ్డాయి. ఇప్పటివరకు 3 మ్యాచ్ లలో 6 టీంలు తలపడ్డాయి. శ్రీ నందన్న ఉత్సవాల సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే.