VIDEO: LLC నీరు విడుదల చేయాలంటూ CPM నిరసన

VIDEO: LLC నీరు విడుదల చేయాలంటూ CPM నిరసన

KRNL: LLC నీటిని ఫిబ్రవరి నెలాఖరు వరకు విడుదల చేయాలని,పెండింగ్‌లో ఉన్న పొజిషన్ సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ CPM నాయకులు తిక్కన్న, శ్రీనివాసులు MRO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇప్పటికే తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ భూ సమస్యలను తహసీల్దార్ పరిష్కరించాలని కోరారు.