కళాశాలలో మౌలిక సదుపాయలు కల్పించాలని మంత్రికి వినతి

కళాశాలలో మౌలిక సదుపాయలు కల్పించాలని మంత్రికి వినతి

NRML: భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, కళాశాల కమిటీ సభ్యులు బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. ఈ సందర్బంగా భైంసాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన సదుపాయలు కల్పించాలని, అలాగే పీజీ కోర్సులు ఏర్పాటు చేయడం, నూతన, పురాతన భవనాల మరమ్మత్తులకై నిధులు కేటాయించాలని, విద్యుత్, సిబ్బందిని కల్పించాలని వినతిపత్రం అందజేశారు.