మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా..?
శాంసంగ్ ఫోన్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. కొన్ని నెలలుగా సైబర్ నేరగాళ్లు ఈ ఫోన్లనే టార్గెట్ చేశారట. శాంసంగ్ ఫోన్లలోకి ల్యాండ్ ఫాల్ స్పైవేర్‌ను జొప్పించి సైబర్ నేరగాళ్లు.. ముఖ్యంగా వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారట. దీని ద్వారా అసభ్యకరమైన ఫొటోలను పంపిస్తున్నారట.