హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మాదాపూర్ గూగుల్ ఆఫీస్ వద్ద మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టిన యువకులు
➢ రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
➢ జూబ్లీహిల్స్‌లో బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
➢ నగరంలో ఈనెల 6 నుంచి 11 వరకు ఆరోగ్య వారోత్సవాలు ప్రారంభం