మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం.!

KMM: సొసైటీల పాలకవర్గం పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడం హర్షనీయమని రైతు సేవ సహకార సంఘం అధ్యక్షుడు బిక్కి కృష్ణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం మధిర పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. సొసైటీల పరిధిలో రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.