వైరల్‌గా iBomma రవి పోస్టర్
పైరసీ కేసులో అరెస్ట్ అయిన iBomma రవికి కొంతమంది బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ తన ఆటోపై 'తెలంగాణ రియల్ హీరో' అంటూ రవి పోస్టర్‌ను అతికించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది పైరసీని సమర్థించడాన్ని ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం, రవి తెలివిని మంచి పనుల కోసం వాడాలని సలహా ఇస్తున్నారు.