ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహకం: ఎమ్మెల్యే
HYD: ఔత్సాహిక క్రీడాకారులను తమ వంతుగా ప్రోత్సాహిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టకు చెందిన అభినవ్, అకాంక్షలు బాక్సింగ్‌లో తమ సత్తాను చాటుకుని జాతీయ స్థాయిలో, ఆసియా స్థాయిలో తమ ప్రతిభను చూపారు. నిన్న ఎమ్మెల్యే వారిని కలిసి అభినందించారు. రూ.20 వేల నగదు ప్రోత్సహంను వారికి అందజేశారు.