కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం: చిన్నారెడ్డి

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం: చిన్నారెడ్డి

WNP: పొలిటికల్ అఫైర్స్ కమిటీ అత్యంత కీలకమైన వ్యూహంతో నిర్ణధికారికంగా అధిష్టానం పనిచేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం నందు పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తుందని తెలిపారు.