స్పెషల్ లుక్‌లో బాలయ్య రంజాన్ శుభాకాంక్షలు

స్పెషల్ లుక్‌లో బాలయ్య రంజాన్ శుభాకాంక్షలు

సత్యసాయి: స్పెషల్ లుక్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కఠోర దీక్షతో ఉపవాసాలు నిర్వహించిన ముస్లిం సోదరసోదరీమణులు రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా, వేడుకగా జరుపుకోవాలన్నారు. రంజాన్ అందించే స్ఫూర్తిని, సందేశాన్ని సదా ఆచరించి ప్రతిఒక్కరూ సకల సౌభాగ్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.