ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ మరో ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో ప్రకటన చేశారు. 9 ఇరాన్ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయని, ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్‌ను కూడా ధ్వంసం చేశామని పేర్కొన్నారు. మిగిలిన నౌకల కోసం వేట కొనసాగుతోందని, నౌకాదళం మొత్తం నాశనమైందని స్పష్టం చేశారు. ఇంతకుముందు ట్రంప్ చేసిన ప్రకటనలో 48 మంది ఇరాన్ నేతలు దాడుల్లో చనిపోయినట్లు చెప్పారు.