కవిత 'జాగృతి జనం బాట' రెండో రోజు కార్యక్రమం

కవిత 'జాగృతి జనం బాట' రెండో రోజు కార్యక్రమం

NLG: జిల్లా కేంద్రంలో జాగృతి అధ్యక్షురాలు కవిత, జనం బాట రెండవ రోజు కార్యక్రమం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె విద్యావేత్తలు, మేధావులతో సమావేశాలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో ఒక ముస్లిం వ్యాపారిని కోరిక మేరకు టీ స్టాల్ ప్రారంభించేందుకు సహాయం చేశారు. టీ స్టాల్‌లో టీ పొడి, చెక్కర వేసి టీ వడ్డించి వారితో సరదాగా ముచ్చటించారు.