కాలువను పరిశీలించిన కలెక్టర్

కాలువను పరిశీలించిన కలెక్టర్

TPT: చిట్టమూరు మండలంలోని తెలుగు గంగ 7వ బ్రాంచ్ మేజర్ కాలువను కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఆయనతో పాటు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, నీటిపారుదల శాఖ ఎస్ఈ రాధాకృష్ణ ఉన్నారు. ఈ కాలువ ద్వారా సుమారు 5,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందనీ, భూసేకరణ సమస్యలు ఉండటంతో పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరింస్తామన్నారు.