అంగన్వాడీ కేంద్రానికి NRI ఆర్థికసాయం..!
SRCL: ఎల్లారెడ్డిపేట (M)కోరుట్లపేట అంగన్వాడీ పాఠశాలలో రూ.15,000 విలువచేసే ఎల్‌డీ టీవీతో పాటు, ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందజేసిన NRI సాయి వరుణ్ రెడ్డి, పాఠశాల పూర్వ విద్యార్థితడ కార్తిక్ రెడ్డి, కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎంపీటీసీ సింగారపు మధు, ప్రశాంత్, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మైన్ సవిత, మాజీ ఛైర్మన్ తడ అవునురీ ప్రతాప్ రెడ్డి, పాల్గొన్నారు.