'నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి'

'నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి'

W.G: నరసాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఇవాళ భీమవరం కలెక్టరెట్‌కు ర్యాలీగా తరలివెళ్లారు. తెలగా కళ్యాణ మండపం నుంచి వివిధ వ్యాపార సంస్థ సంఘాలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడానికి బయలుదేరి వెళ్లారు. టౌన్లోని గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.