మహాశివరాత్రి మధుకేశ్వరని దర్శించిన ఎమ్మెల్యే బగ్గు

మహాశివరాత్రి మధుకేశ్వరని దర్శించిన ఎమ్మెల్యే బగ్గు

SKLM: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆదివారం రాత్రి పుణ్యక్షేత్రం శ్రీముఖలింగాన్ని స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కుటుంబ సభ్యులు స్వామిని దర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆ కుటుంబానికి అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. కార్యనిర్వహణ అధికారి ఏడుకొండలు అధికారులు పాలకులు పాల్గొన్నారు.