సంజూ శాంసన్‌కు CSK విషెస్

సంజూ శాంసన్‌కు CSK విషెస్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను CSK జట్టులోకి తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీ సోషల్ మీడియా వేదికగా సంజూకు బర్త్‌డే విషెస్ చెప్పింది. దీంతో CSKలోకి సంజూ ఎంట్రీ ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.