'అవకాశాలను అందిపుచ్చుకుని యువత స్థిరపడాలి'

'అవకాశాలను అందిపుచ్చుకుని యువత స్థిరపడాలి'

KMM: అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత విద్యా, ఉద్యోగ రంగాలలో స్థిరపడాలని సింగరేణి డైరెక్టర్ (పా) కొప్పుల వెంకటేశ్వరరావు అన్నారు. రేపు సత్తుపల్లిలో జరిగే జాబ్ మేళా రిజిస్ట్రేషన్, ప్రీ-ఇంటర్వ్యూ తరగతులను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే రాగమయి దయానంద్ సారథ్యంలో 80కి పైగా కంపెనీలు 5 వేల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు.