జంతువులలో అంటువ్యాధులు నియంత్రించడానికి FMD టీకాలు

జంతువులలో అంటువ్యాధులు నియంత్రించడానికి FMD టీకాలు

రంగారెడ్డి జిల్లాలో పశువులకు FMD వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. గేదెలు, గొర్రెలు, వంటి గిట్టలు కలిగిన జంతువులలో అంటు వ్యాధులను నియంత్రించడానికి FMD టీకాలు వేస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. నరసింహారావు తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో 205 పశువులకు వాక్సినేషన్ వేశామని పేర్కొన్నారు.