వినాయక చవతి ఏర్పాట్లపై తహాసీల్దారు సమీక్ష

TPT: వినాయక చవితి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది పర్యవేక్షించాలని పాకాల తహాసీల్దారు సంతోష్ సాయి తెలిపారు. MRO కార్యాలయంలో గ్రామ సచివాల సిబ్బందికి వినాయక చవితి ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సచివాల సిబ్బందికి అవగాహన కల్పించారు.