సైబర్ నేరాలు తగ్గేందుకు కృషి చెయాలి: SP

సైబర్ నేరాలు తగ్గేందుకు కృషి చెయాలి: SP

NLR: సైబర్ నేరాలను తగ్గించేందుకు బ్యాంకర్లు తమకు సహకరించాలని SP అజిత కోరారు. జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను తగ్గించే విధానం, బ్యాంకులపై ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అనే దానిపై చర్చించారు. జిల్లాలోని ప్రజల ఆర్థిక రక్షణ కోసం పోలీస్, బ్యాంకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎక్కువైందన్నారు.