'పేదల ఆరోగ్య రక్షణ కోసం CMRF'

'పేదల ఆరోగ్య రక్షణ కోసం CMRF'

NGKL: పేదల ఆరోగ్య రక్షణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాలది బాలరాజ్ అన్నారు. ఆదివారం చారకొండ మండలం జూపల్లి  గ్రామానికి చెందిన వరికుప్పల నరసింహ, అలివేలు, జాంగిర్, జమ్ముల తిరుపతయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.