కార్తీ సినిమాలో విలన్ ఫిక్స్!

తమిళ స్టార్ కార్తీ, దర్శకుడు తమిళ్ కాంబోలో రాబోతున్న సినిమా 'మార్షల్'. ఈ సినిమాలో మొదట విలన్‌గా నటుడు నివిన్ పౌలీని ఫిక్స్ చేయగా.. అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకున్నారట ఆయన స్థానంలో నటుడు ఆది పినిశెట్టిని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రభు, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.