ఈ నెల 24న చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు

ఈ నెల 24న చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి ఉత్సవాలను ఈ నెల 24న వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ మాజీ ఛైర్మన్ పీవీ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి ఉత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డికి అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు బీసీ రాజారెడ్డిని సన్మానించారు.