టంగుటూరికి నివాళులు అర్పించిన ఎస్పీ

టంగుటూరికి నివాళులు అర్పించిన ఎస్పీ

CTR: మాజీ సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ మణికంఠ శనివారం నివాళులర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో తన ధైర్య సాహసాలతో అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పోలీసులకు ఆయన చూపిన బాట స్ఫూర్తి కావాలని వెల్లడించారు.