కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

SKLM: అలుదు విబిఆర్ కళ్యాణమండపంలో వరుదు పరిమళ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. అనేక ప్రాంతాల నుండి రోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యువ నాయకులు పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ప్రారంభించారు. మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంశీ పాల్గొన్నారు.