జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆగ్రహం
AP: పరకామణి కేసు చిన్న చోరీ అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించడంపై టీడీపీ నేత విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల సొమ్ము దొంగతనం చేస్తే చిన్న చోరీ ఎలా అవుతుందని మండిపడ్డారు. 'రూ.72 వేలు దొంగతనం చేసి.. రూ.14 కోట్లు ఇస్తే తీసుకోవడానికి వైవీ సుబ్బారెడ్డి ఎవరు?. ఎవరు దొంగతనం చేసినా దానికి అదనంగా డబ్బిస్తే కేసు మాఫీ చేసుకోవచ్చా? జగన్?' అని ప్రశ్నించారు.