ప్రభుత్వం ఒవైసీదా?.. కాంగ్రెస్ దా?: బీజేపీ

ప్రభుత్వం ఒవైసీదా?.. కాంగ్రెస్ దా?: బీజేపీ

TG: రాష్ట్రంలో ప్రజాపాలన నడవడం లేదని, రజాకార్‌ పాలన నడుస్తోందని BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీ నిర్ణయాన్ని ఓవైసీ అనుమతితోనే తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల కోసం కాదు… ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందని నిలదీశారు. ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్‌దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్‌ చేశారు.