VIDEO: సైదాపురం పరిధిలో ఉద్రిక్తత

VIDEO: సైదాపురం పరిధిలో ఉద్రిక్తత

NLR: సైదాపురం మండలం మొలకపూండ్లలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదాల నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన నిమ్మతోటలను జేసీబీతో మరో వర్గం తొలగించారు. ఈ క్రమంలో పొలాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న గిరిజనుల ఆందోళనకు దిగారు. అయితే నిమ్మతోటలు ఎందుకు తొలగించారు. ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.