'కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా రాయితీలు అందిస్తున్నాం'

'కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా రాయితీలు అందిస్తున్నాం'

SKLM: జిల్లాలో ఉద్యాన పంటలు సాగు విస్తరణకు రైతులకు పలురకాల పథకాల కింద ప్రత్యేక ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్.వి.వి ప్రసాద్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీతో పలు పునరుద్ధరణ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. కూరగాయలు, పూలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ద్వారా చేయూత అందిస్తామని తెలిపారు.