'గత ప్రభుత్వం బకాయిలు విడుదల చేయలేదు'

'గత ప్రభుత్వం బకాయిలు విడుదల చేయలేదు'

W.G: ఫిబ్రవరి 5న జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని STU జిల్లా అధ్యక్షులు పెన్మెత్స సాయి వర్మ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమవరం రూరల్ మండలంలోని చిన అమిరం, అనాకోడేరు, కొవ్వాడ హైస్కూల్ ఉపాధ్యాయులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 32 వేల కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. పలువురు STU నాయకులు పాల్గొన్నారు.