రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం
KNR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చొప్పదండి పోలీసులు సోమవారం పట్టణంతో పాటు మండలంలోని 11 గ్రామాల్లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం నిర్వహించారు. రుక్మాపూర్ గ్రామంలో ఎస్సై నరేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. డ్రంకెన్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పించారు. గ్రామాల వారీగా రోడ్ సేఫ్టీ కమిటీలు వేసి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామన్నారు.