డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయండి

SS: మడకశిర మండలం కదిరేపల్లిలో పంచాయతీ సెక్రెటరీ నర్స్ గౌడ్‌కు అంగన్వాడి స్కూల్ సిబ్బంది కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కొండలో నుంచి నీళ్లు స్కూల్ అంగన్వాడి పరిధిలోకి వస్తున్నాయని గ్రామంలో డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు.