కర్ణపిదాసనం వల్ల కలిగే ఉపయోగాలు

కర్ణపిదాసనం వల్ల కలిగే ఉపయోగాలు

కర్ణపిదాసనం లేదా 'చెవి పీడన భంగిమ' వెన్నెముకను సాగదీస్తుంది. పొత్తికడుపుపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. చెవులను మోకాళ్లతో నొక్కడం వల్ల బయటి శబ్దాలు తగ్గి, అంతర్గత ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది మెడ భాగంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, థైరాయిడ్ గ్రంథి పనితీరును నియంత్రిస్తుంది. నిద్రలేమిని తగ్గించడంలో సహాయపడుతుంది.