కురుమ సమస్యలపై మంత్రి సవితకు విజ్ఞప్తి

కురుమ సమస్యలపై మంత్రి సవితకు విజ్ఞప్తి

GNTR: తాడేపల్లిలోని మంత్రి సవిత క్యాంపు కార్యాలయంలో గురువారం గుంటూరు జిల్లాకు చెందిన కురుమ సామాజిక వర్గీయులు మర్యాదపూర్వకంగా ఆమెను కలిశారు. తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని కురుమ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.