ఈ నెల 11న అమలాపురంలో జాబ్ మేళా

ఈ నెల 11న అమలాపురంలో జాబ్ మేళా

కోనసీమ: నల్లా చారిటబుల్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన జాబ్ మేళా నిర్వహించబడుతుందని నల్లా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా పవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్, ఫార్మసీ, మెకానికల్, ఎలక్ట్రికల్, డిప్లమో పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు.