10 నుంచి శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

10 నుంచి శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

CTR: పుంగనూరు బ్రాహ్మణవీధిలోని శ్రీ మఠంలో 354వ ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం సభ్యులు తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని, ప్రతిరోజు ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అలంకరణ, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.