ఆదివాసీ సభకు ఉట్నూర్ ట్రాఫిక్ డైవర్షన్: సీఐ

ఆదివాసీ సభకు ఉట్నూర్ ట్రాఫిక్ డైవర్షన్: సీఐ

ADB: ఉట్నూర్ ధర్మయుద్ధం సభ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ కోసం భారీ వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు. అదిలాబాద్ నుంచి మంచిర్యాల్‌కు వచ్చేవారు వయా నిర్మల్ నుంచి వెళ్లాలి. మంచిర్యాల్‌ నుంచి అదిలాబాద్‌కి వెళ్లేవారు నవోదయ నగర్ ఎక్స్ రోడ్ నుంచి పోలీస్ స్టేషన్, చెరువు మినీ ట్యాంక్ బండ్, వెళ్లాలని కోరారు.