డీజీపీగా సీనియర్‌ IPS అధికారి CV ఆనంద్‌?

డీజీపీగా సీనియర్‌ IPS అధికారి CV ఆనంద్‌?

TG: రాష్ట్ర డీజీపీగా సీనియర్‌ IPS అధికారి CV ఆనంద్‌ నియామకం దాదాపు ఖరారైనట్లు సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ శివధర్‌‌రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనుండటంతో వారం రోజుల ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయంలో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.