హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ IBOMMA రవిని కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు
★ ఎల్లారెడ్డిగూడలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి బాలుడు మృతి
★ 2026 దసరాలోపు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
★ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై తెలంగాణ భవన్‌లో BRS నాయకుల సమీక్షా సమావేశం