పల్లెపోరు.. దేవరకద్ర ఎమ్మెల్యేకు షాక్‌

పల్లెపోరు.. దేవరకద్ర ఎమ్మెల్యేకు షాక్‌

TG: మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. దేవరకద్ర MLA మధుసూదన్‌ రెడ్డి స్వగ్రామం చిన్నచింతకుంట(M) దమగ్నాపూర్‌లో BRS బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. BRS గ్రామ అధ్యక్షుడు పావని కృష్ణయ్య శెట్టి 110 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.