VIDEO: క్యూలో గ్యాస్ సిలిండర్ల.. ఇబ్బందుల్లో ప్రజలు..!
KDP: పులివెందుల పట్టణంలో గ్యాస్ బండ కోసం వినియోగదారులు పడిగాపులు తప్పడం లేదు. పట్టణంలోని స్థానిక HP గ్యాస్ ఏజెన్సీ వద్ద శుక్రవారం ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లను క్యూలో పెట్టి వినియోగదారులు సిలిండర్ల కోసం ఎదురుచూస్తున్నారు. 3 రోజుల నుంచి గ్యాస్ సిలిండర్లు అందక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు.