ఉప్పల్లో చికెన్ ధరలు.. గత వారంకంటే తగ్గుముఖం

ఉప్పల్లో చికెన్ ధరలు.. గత వారంకంటే తగ్గుముఖం

MDCL: ఉప్పల్ పరిసర ప్రాంతాలలో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు, కోడిగుడ్ల ధరలు తగ్గాయి. ట్రే గుడ్ల రూ.128 నుంచి రూ.135 వరకు విక్రయిస్తున్నారు. లైవ్ బర్డ్ కోడి రూ.200 చికెన్ డ్రెస్డ్ రూ.270, స్కిన్‌లెస్ రూ. 330, కాల్చిన చికెన్ రూ.330 నాటుకోడి రూ.400 వరకు పలుకుతోంది. వివిధ వ్యాపార సముదాయాల్లో రూ.50 వరకు వ్యత్యాసం కనిపిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.