జిల్లాలో అటవీ విస్తీర్ణం.. పర్యావరణానికి ఆధారం

జిల్లాలో అటవీ విస్తీర్ణం.. పర్యావరణానికి ఆధారం

NRML: ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణం పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. కుమురంభీం జిల్లాలో అత్యధికంగా 1,778.26 చ.కి.మీ అటవీ విస్తీర్ణం ఉండగా, మంచిర్యాలలో 1,564.93, ఆదిలాబాద్‌లో 1,145.76, నిర్మల్‌లో 1,085.02 చ.కి.మీ ఉంది. అటవీ సంపద ప్రాంతీయ జీవ వైవిధ్యానికి, వర్షపాతం సమతుల్యతకు దోహదం చేస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతోంది.