కబ్జాకు గురవుతున్న మున్సిపాలిటీ స్థలాలు

కబ్జాకు గురవుతున్న మున్సిపాలిటీ స్థలాలు

NTR: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాలు కనపడితే చాలు కబ్జా కోరులు రెచ్చిపోతున్నారు. నేతాజీ నగర్‌లో కొద్దిరోజుల క్రితం ఒక మహిళకు కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసి విక్రయించినట్లు మున్సిపల్ అధికారులు తెలుసుకుని బోర్డులు ఏర్పాటు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.